Senior Congress leader V Hanumantha Rao conducts 'Chandi Yagam' for well being of people amid pandemic
#RahulGandhi
#VHanumanthaRao
#ChandiYagam
#Mahankalitemple
#Hyderabad
#PMNarendraModi
#Haridwar
#KumbhMelacoronavirus
#Covid19positive
#CovidVaccination

కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మహా చండీ యాగం చేపట్టారు. హైదరాబాద్లోని అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు.